ASRB: ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థల్లో 368 సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టులు

[google-translator]

ASRB: ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థల్లో 368 సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టులు | దేశవ్యాప్తంగా నెలకొన్న ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థలు/ కేంద్రాల్లో శాశ్వత ప్రాతిపదికన సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి న్యూదిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఏఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఐసీఏఆర్‌ పరిశోధనా సంస్థలు: డైరెక్టరేట్ ఆఫ్ వీడ్‌ రిసెర్చ్‌ (జబల్‌పూర్), మహాత్మా గాంధీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (మోతిహారి), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏబయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ (బారామతి), నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సైన్స్ అండ్‌ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ (నాగ్‌పుర్), అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (హైదరాబాద్), సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (కొచ్చి), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెంపరేట్ హార్టికల్చర్ (శ్రీనగర్) తదితరాలు.

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 368

1. ప్రిన్సిపల్ సైంటిస్ట్: 80

2. సీనియర్ సైంటిస్ట్: 288

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన/ బోధన అనుభవం ఉండాలి.

వయో పరిమితి: ప్రిన్సిపల్ సైంటిస్ట్‌ పోస్టులకు 52 ఏళ్లు; సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 47 ఏళ్లు మించకూడదు. 

పే స్కేల్: నెలకు ప్రిన్సిపల్ సైంటిస్ట్‌ పోస్టులకు రూ.1,44,200-2,18,200. సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు రూ.1,31,400-2,17,100.

దరఖాస్తు రుసుము: రూ.1500(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లించనవసరం లేదు).

ఎంపిక విధానం: విద్యార్హతల్లో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 18/08/2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08/09/2023

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 08/09/2023

Apply OnlineClick here
NotificationDownload
Official SiteClick here

ASRB: ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థల్లో 368 సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టులు

The applicant’s responsibility is to ensure fulfillment of the eligibility criteria and requirements as mentioned in the advertisement. Therefore, applicants are advised to read the complete advertisement carefully before filling out the online application.

Disclaimer – Naukriwin.com

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

naukriwin.com