Recruitment Notification in District Hub for Empowerment of Women-Rajanna Sircillla District

Recruitment Notification in District Hub for Empowerment of Women-Rajanna Sircillla District |

1) మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల శాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో District Hub for Empowerment of Women నందు ఒప్పంద ప్రాతిపాదికన Specialist in financial literacy (ఖాళీలు-1) జీతం : 22750/- ఉద్యోగ నియామకానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను తేదీ : 28.08.2023 నుండి తేదీ : 08.09.2023 వరకు ఆహ్వానిస్తున్నాము.

Recruitment Notification in District Hub for Empowerment of Women-Rajanna Sircillla District

2) అర్హత: Graduate in Economics/Banking/other similar disciplines. Postgraduates will be preferred. Experience: At least 3 years experience of working with the Government Non-Government organizations in financial literacy/financial inclusion focussed themes.

3) పూర్తి వివరాల కొరకు జిల్లా సంక్షేమ అధికారి గారి కార్యాలయంG-33, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు జిల్లా వెబ్ సైట్ https://rajannasircilla.telangana.gov.in నందు పొందుపరచడం జరిగింది. ధరఖాస్తు ఫారం ను జిల్లా వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవలెను.

4) తేదీ 11.09.2023 రోజున పార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు 1:10 ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు మెయిల్ ద్వారా అభ్యర్ధులకు సమాచారం ఇవ్వబడును.

5) తేదీ 12.09.2023 రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబడును, 10, Inter, Degree లో సగటు అత్యదిక మార్కులు సాధించిన అభ్యర్థులను 1 : 4 ప్రకారం అది రోజున మెయిల్ ద్వారా అభ్యర్థులకు సమాచారం ఇవ్వబడును

6) తేదీ 13 లేదా 14.09.2023 రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఇంటర్వ్యూ నిర్వహించబడును.

Application FormDownload
NotificationDownload
Official SiteClick here

Recruitment Notification in District Hub for Empowerment of Women-Rajanna Sircillla District

The applicant’s responsibility is to ensure fulfillment of the eligibility criteria and requirements as mentioned in the advertisement. Therefore, applicants are advised to read the complete advertisement carefully before filling out the online application.

Disclaimer – Naukriwin.com

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

naukriwin.com