OPEN 10th, INTER EXAM FEE : పరీక్ష ఫీజు షెడ్యూల్

OPEN 10th, INTER EXAM FEE : పరీక్ష ఫీజు షెడ్యూల్ | తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2023 ఏప్రిల్ అడ్మిషన్లకు సంబంధించిన పరీక్ష ఫీజును చెల్లించడానికి విద్యార్థులకు షెడ్యూల్ విడుదల చేసింది అక్టోబర్ – 2023 నిర్వహించనున్న ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్స్ (OPEN 10th, INTER EXAM FEE -2023) పరీక్ష ఫీజును ఆగస్టు 21 నుండి ఆన్లైన్ ద్వారా స్వీకరించనుంది.

★ ఫీజు షెడ్యూల్

ఆగస్టు 21 నుండి ఆగస్టు 31 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు విద్యార్థులు 25/- రూపాయల ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 9 వరకు 50/- రూపాయల ఆలస్య రుసుముతో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

వెబ్సైట్ : https://www.telanganaopenschool.org/

OPEN 10th, INTER EXAM FEE : పరీక్ష ఫీజు షెడ్యూల్

The applicant’s responsibility is to ensure fulfillment of the eligibility criteria and requirements as mentioned in the advertisement. Therefore, applicants are advised to read the complete advertisement carefully before filling out the online application.

Disclaimer – Naukriwin.com

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

naukriwin.com