కాంట్రాక్టు అధ్యాపకుల పీహెచ్‌డీలపై దర్యాప్తు.!

TS

క్రమబద్ధీకరణ కోసం కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు సమర్పించిన పీహెచ్‌డీ డిగ్రీలు ఒరిజినల్ లేదా నకిలీవా అన్న కోణంలో దర్యాప్తు చేసి (enquiry on contract lecturers PhD certificates) ధ్రువీకరించాలని ఉన్నత విద్యాశాఖ సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. సుమారు రెండు నెలల క్రితం వివరాలన్నిటినీ పోలీసులకు అందజేసి విచారణ చేయాలని కోరినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఉద్యోగులు మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌.. బిహార్‌లోని దర్భంగ…ఝార్ఖండ్‌లోని రామఘర్‌..ఇలా పదికిపైగా రాష్ట్రాల్లోని 40కి పైగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల … Read more

విద్యాశాఖ సమీక్ష – త్వరలోనే డిఎస్సీ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం – రేవంత్ రెడ్డి

TS

తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని, వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని (DSC NOTIFICATION IN TELANGANA SAYS REVANTH REDDY) డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు. ‘రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. … Read more

RATION CARDS E-KYC – రేషన్‌కార్డుల ఈ-కేవైసీకి గడువు జనవరి 31

TS

రేషన్‌కార్డు లబ్ధిదారులు జనవరి 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ శనివారం ఉత్తర్వులు(RATION CARDS E-KYC LAST DATE IA JANUARY 31st) జారీ చేశారు. రెండు నెలలుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆధార్‌ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి ఈ ప్రక్రియ 70.80% పూర్తయింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా 87.81% నమోదుతో ప్రథమ స్థానంలో ఉంది. … Read more

MEGA DSC – 7,000 పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్‌

TS

ప్రస్తుతం DSC నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్న 5,089 పోస్టులకు అదనంగా దాదాపు 7 వేల పోస్టులతో మెగా డీఎస్సీ కొరకు అనుబంధ నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. దీంతో దాదాపు 12 వేల టీచర్ పోస్టులు (mega dsc with 12,000 posts in telangana) కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం సచివాలయంలో విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. నిజానికి, తెలంగాణ … Read more

TS SSC Jobs: మార్చి 18 నుంచి టెన్త్‌ పరీక్షలు

TS

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. పరీక్ష టైం టేబుల్‌ వివరాలు…                                సబ్జెక్టు                                  పరీక్ష తేది     … Read more

LIC Golden Jubilee Scholarship Scheme-2023

LIC

LIC Golden Jubilee Scholarship Scheme-2023, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా…  ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతున్న పేద విద్యార్థులకు గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీం-2023 పేరుతో ఉపకారవేతనాన్ని అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు జనవరి 14 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. వివరాలు: గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీం-2023 అర్హత: * జనరల్‌ స్కాలర్‌షిప్‌: 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి … Read more

Various vacancies at CITD, Hyderabad

CITD

Various vacancies at CITD, Hyderabad, Central Institute of Tool Design (CITD), Hyderabad is interviewing for the following posts on a contract basis. Vacancies Details:  1. Coordinate Measuring Machine (CMM) Operator: 01 Post 2. Jig Boring Operator: 01 Post 3. CNC Lathe Operator and CNC Programmer: 02 Posts 4. CNC Cylindrical Grinding Operator/ Programmer: 01 Post Eligibility: Passed ITI/Diploma (Auto Mobile/Production/Mechanical/Tool … Read more

Aspirational Block Fellows NITI Aayog, Telangana

NITI Aayog

Aspirational Block Fellows NITI Aayog, Telangana, Advertisement for the post of Aspirational Block Fellow Appointment Notification for Pembi Block of Nirmal District. Those Candidates Interested in the Following Recruitment Can Apply. Details… Total Vacancies: 01 Eligibility Criteria: Age Limit- 21 to 35 years Stipend: Rs. 55,000/- Email: add.coll.Jb.nml@gmail.com Last Date: 15″ January 2024 up to … Read more

Employment News Pdf

Job Mela

Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Employment News Pdf Tax … Read more

Vacancies at Dept WCD&SC Telangana

TS

జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, యాదాద్రి భువనగిరి జిల్లావారు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA), భువనగిరిలో కాంట్రాక్ట్ ప్రతిపదికన (5) ఆయా ఉద్యోగాలను భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులను కోరనైనది. ప్రకటించిన ఉద్యోగాలను దరఖాస్తు చేయగోరే అభ్యర్థులు అర్హత నియమావళి మరియు నిర్ణీత దరఖాస్తు ఫారానికై https://yadadri.telangana.gov.in ను చూడవచ్చును. వెబ్ సైట్ నందు దరఖాస్తు ఫారాల లభ్యత తేదీ : 28.12.2023 నుండి … Read more