హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
పరీక్ష టైం టేబుల్ వివరాలు…
సబ్జెక్టు | పరీక్ష తేది |
ఫస్ట్ లాంగ్వేజ్ | 18-03-2024 |
సెకండ్ లాంగ్వేజ్ | 19-03-2024 |
థర్డ్ లాంగ్వేజ్ | 21-03-2024 |
మ్యాథమెటిక్స్ | 23-03-2024 |
సైన్స్(పేపర్-1) | 26-03-2024 |
సైన్స్(పేపర్-2) | 28-03-2024 |
సోషల్ స్టడీస్ | 30-03-2024 |
ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్(పేపర్-1) | 01-04-2024 |
ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్(పేపర్-2) | 02-04-2024 |
Edmund Jerschke
Masayoshi Dember