కాంట్రాక్టు అధ్యాపకుల పీహెచ్‌డీలపై దర్యాప్తు.!

TS

క్రమబద్ధీకరణ కోసం కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు సమర్పించిన పీహెచ్‌డీ డిగ్రీలు ఒరిజినల్ లేదా నకిలీవా అన్న కోణంలో దర్యాప్తు చేసి (enquiry on contract lecturers PhD certificates) ధ్రువీకరించాలని ఉన్నత విద్యాశాఖ సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. సుమారు రెండు నెలల క్రితం వివరాలన్నిటినీ పోలీసులకు అందజేసి విచారణ చేయాలని కోరినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఉద్యోగులు మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌.. బిహార్‌లోని దర్భంగ…ఝార్ఖండ్‌లోని రామఘర్‌..ఇలా పదికిపైగా రాష్ట్రాల్లోని 40కి పైగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల … Read more

విద్యాశాఖ సమీక్ష – త్వరలోనే డిఎస్సీ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం – రేవంత్ రెడ్డి

TS

తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని, వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని (DSC NOTIFICATION IN TELANGANA SAYS REVANTH REDDY) డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు. ‘రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. … Read more

RATION CARDS E-KYC – రేషన్‌కార్డుల ఈ-కేవైసీకి గడువు జనవరి 31

TS

రేషన్‌కార్డు లబ్ధిదారులు జనవరి 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ శనివారం ఉత్తర్వులు(RATION CARDS E-KYC LAST DATE IA JANUARY 31st) జారీ చేశారు. రెండు నెలలుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆధార్‌ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి ఈ ప్రక్రియ 70.80% పూర్తయింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా 87.81% నమోదుతో ప్రథమ స్థానంలో ఉంది. … Read more

MEGA DSC – 7,000 పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్‌

TS

ప్రస్తుతం DSC నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్న 5,089 పోస్టులకు అదనంగా దాదాపు 7 వేల పోస్టులతో మెగా డీఎస్సీ కొరకు అనుబంధ నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. దీంతో దాదాపు 12 వేల టీచర్ పోస్టులు (mega dsc with 12,000 posts in telangana) కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం సచివాలయంలో విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. నిజానికి, తెలంగాణ … Read more

TS SSC Jobs: మార్చి 18 నుంచి టెన్త్‌ పరీక్షలు

TS

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. పరీక్ష టైం టేబుల్‌ వివరాలు…                                సబ్జెక్టు                                  పరీక్ష తేది     … Read more

PENSION – 50 ఏళ్లకే పెన్షన్

TS

పెన్షన్ల మంజూరు విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనులు, దళితులకు పెన్షన్ అర్హత వయసును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించింది. 50 ఏళ్ల వయసు రాగానే పెన్షన్ ప్రయోజనాలు (Pension at 50 years onwards in Jharkhand state) అందుకోవచ్చని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రంలో జేఎంఎం కూటమి ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనులు, దళితుల్లో మరణాల … Read more

పాత లబ్దిదారులకు యధావిధిగా పథకాలు – సీఎం రేవంత్ రెడ్డి

TS

‘ప్రజా పాలన’ దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని (6 Guarentees Schemes) అధికారులను ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని తెలిపారు. ‘ప్రజా పాలన’ దరఖాస్తుల సరళి, క్షేత్ర … Read more

TS SET – 2023 ఒరిజినల్ సర్టిఫికెట్ ల జారీ

TS

TS SET – 2023 లో అర్హత సాధించిన అభ్యర్థులు 2024 జనవరి 3 నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందవచ్చని (TS SET 2023 ORIGINAL CERTIFICATES) అధికారులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలోని టీఎస్ సెట్ కార్యాలయం నుంచి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒరిజినల్ ఎకనాలెడ్జ్మెంట్ స్లిప్, గతంలో సమర్పించని పత్రాలను అందజేసి సెట్ సర్టిఫికెట్ పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.

WHITE RATION CARD APPLICATION FORM – తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారం.!

TS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 గ్యారెంటీ పథకాల అమలు కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ 5 గ్యారంటీల అమలుకు కచ్చితంగా ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డు నెంబర్లను మరియు జిరాక్స్ లను అడగటం జరుగుతుంది. (WHITE RATION CARD APPLICATION FORM) ఈ నేపథ్యంలో రేషన్ కార్డు లేని వారు అయోమయానికి, ఆందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. రేషన్ కార్డు లేని వారు కూడా తెల్ల పేపర్ మీద దరఖాస్తు … Read more

New Ration Cards: కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తే ఫిజికల్ వెరిఫికేషన్‌లో ఇవి తప్పనిసరి…

TS

New Ration Card Apply: తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డులను అందించబోతోంది. రేషన్ కార్డ దరఖాస్తు ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. New Ration Cards In Telangana: కొన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాబోయే 2024 సంవత్సరంలోని జనవరి నెలలో కొత్త … Read more