IINTER EXAMS 2024 FEE – గడువు మరోసారి పెంపు

TS

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి -2024 కు సంబంధించి పరీక్ష ఫీజు గడువును మరోసారి పొడిగిస్తూ (telangana intermediate exams 2024 fee date extended) బోర్డు నిర్ణయం తీసుకుంది. 2,500/- రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ – 30 – నుండి జనవరి – 03వ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం జనరల్ మరియు ఒకేషనల్ విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. సంబంధించిన కళాశాల … Read more

6 గ్యారెంటీలకు ఆదాయం, క్యాస్ట్ సర్టిఫికెట్ లు అవసరమా.?

TS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు ఆదాయయ దృవీకరణ పత్రం మరియు కుల దృవీకరణ పత్రాలు సమర్పించాలా, వద్దా.? (Income and caste certificates in 6 guarantee schemes) అనే సందేహము ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దీనిపైన స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికి ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాలు ఏమీ అవసరం … Read more

STAFF NURSE – వెకరిఫికేషన్ కు అవసరమైన సర్టిఫికెట్ ల లిస్ట్

TS

తెలంగాణ లో 7,094 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల మెరిట్‌ జాబితాను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మేంట్‌ బోర్డ్‌ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. మొత్తం 8,892 మందిని సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు (staff nurse certificate verification documents list) పిలిచినట్లు, ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయాలని నిర్ణయించామని తెలిపారు. మొత్తం స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు 40,936 మంది దరఖాస్తు చేశారు. అందులో 38,674 మంది రాత పరీక్ష … Read more

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

TS

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు గురువారం వెల్లడించింది. ఫిబ్రవరి 1నుంచి 15వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్‌ ► ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1.►మార్చి 1న ఇంగ్లీష్ పేపర్ 1.►మార్చి 4న మాథ్స్ పేపర్ 1A/ బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్ 1.►మార్చి 6న మాథ్స్ పేపర్ 1b/ జువాలజి పేపర్ 1/ హిస్టరీ … Read more

COURT JOBS RESULTS – వివిధ నోటిఫికేషన్ ల ఫలితాలు విడుదల

Telangana High Court

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మరియు ఇతర కోర్టులలో నవంబర్ – 1 – 2023 న విడుదల చేసిన వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన ఎంపికైన అభ్యర్థుల ఫలితాలు మరియు హల్ టికెట్ల నంబర్లను (telangana court jobs results) విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అభ్యర్థులు తమ హల్ టికెట్ల నంబర్లు చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిపికేషన్ ల ద్వారా సిస్టం అసిస్టెంట్, ఎగ్జామినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ … Read more

Vidya Bharosa Cards – వచ్చే విద్యాసంవత్సరం నుండి – సీఎం రేవంత్ రెడ్డి

TS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయనున్న ఆరు గ్యారెంటీలలో కీలకమైనది విద్యార్థులకు విద్యా భరోసా కార్డు జారీ. అర్హులైన విద్యార్థులకు 5 లక్షల రూపాయలతో కూడిన విద్యా భరోసా కార్డులను (Vidya Bharosa Cards – Yuva Vikasham Scheme) యువ వికాసం గ్యారంటీ కింద అమలు చేయాల్సి ఉంది. వచ్చే విద్యా సంవత్సరం (2024 – 25) నుండి ఈ యువ వికాసం కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కళాశాలలోనే … Read more

Ration Card – తెల్ల రేషన్ కార్డుల జారీ నిరంతరం ప్రక్రియ – రేవంత్ రెడ్డి

TS

హైదరాబాద్ (డిసెంబర్ – 28) : అర్హులైన ప్రజలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేయడమనేది నిరంతర ప్రక్రియ (white ration card application in telangana) అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరు గ్యారెంటీల అమలుకు తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి కచ్చితంగా కార్డు లేని వాళ్ళు తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డుల జారీ మరియు వారసత్వ భూముల బదిలీ కోసం ప్రత్యేక … Read more

GURUKULA JOBS – 9,210 గురుకుల పోస్టుల భర్తీకి చర్యలు

TS

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) వివిధ సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు (ts gurukula jobs merit lists and certificate verification dates) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, డెమో నిర్వహణ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలపై సంబంధిత సిబ్బందికి గురువారం ఒకరోజు ఒరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అభ్యర్థుల నుంచి స్వీకరించిన ఆప్షన్ల … Read more

EAMCET 2024 – మే రెండోవారంలో ఎంసెట్‌ పరీక్ష

TS

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌తోపాటు వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రవేశ పరీక్షల నిర్వహణ, నోటిఫికేషన్‌ విడుదల, రాతపరీక్షల తేదీలు వంటి అంశాలపై బుధవారం సచివాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సమావేశాన్ని నిర్వహించారు. ఫిబ్రవరిలో ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. మే రెండో వారంలో ఎంసెట్‌ రాతపరీక్షలను (EAMCET 2024 WILL CONDUCT ON MAY 2nd … Read more

6 గ్యారెంటీలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

TS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన పేరిట అభయహస్తం కార్యక్రమం కింద ఐదు గ్యారెంటీ పథకాల అమలు కోసం ఈరోజు నుండి జనవరి 6 వరకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తుంది. (6 GUARENTEES APPLICATION FILLING PROCEDURE) ఐదు పథకాలకు సంబంధించి విభిన్న వర్గాల నుండి ఒకే దరఖాస్తు ద్వారా విన్న పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫారంలో ఏ పథకానికి అయితే మనం దరఖాస్తు చేస్తున్నామో దాని ముందు టిక్ చేయాల్సి … Read more