IINTER EXAMS 2024 FEE – గడువు మరోసారి పెంపు

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి -2024 కు సంబంధించి పరీక్ష ఫీజు గడువును మరోసారి పొడిగిస్తూ (telangana intermediate exams 2024 fee date extended) బోర్డు నిర్ణయం తీసుకుంది.

2,500/- రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ – 30 – నుండి జనవరి – 03వ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం జనరల్ మరియు ఒకేషనల్ విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు.

సంబంధించిన కళాశాల ప్రిన్సిపాల్ లు కూడా జనవరి 3 వ తేదీ లోపల వచ్చిన ఫీజులను బోర్డ్ ఎకౌంటు లో జమ చేయాలని సూచించారు.

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Leave a Comment