COURT JOBS RESULTS – వివిధ నోటిఫికేషన్ ల ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మరియు ఇతర కోర్టులలో నవంబర్ – 1 – 2023 న విడుదల చేసిన వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన ఎంపికైన అభ్యర్థుల ఫలితాలు మరియు హల్ టికెట్ల నంబర్లను (telangana court jobs results) విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అభ్యర్థులు తమ హల్ టికెట్ల నంబర్లు చెక్ చేసుకోవచ్చు.

ఈ నోటిపికేషన్ ల ద్వారా సిస్టం అసిస్టెంట్, ఎగ్జామినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – 3 వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

TELANGANA COURT JOBS RESULTS LINK

Leave a Comment