WHITE RATION CARD APPLICATION FORM – తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారం.!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 గ్యారెంటీ పథకాల అమలు కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ 5 గ్యారంటీల అమలుకు కచ్చితంగా ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డు నెంబర్లను మరియు జిరాక్స్ లను అడగటం జరుగుతుంది. (WHITE RATION CARD APPLICATION FORM)

ఈ నేపథ్యంలో రేషన్ కార్డు లేని వారు అయోమయానికి, ఆందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. రేషన్ కార్డు లేని వారు కూడా తెల్ల పేపర్ మీద దరఖాస్తు చేస్తూ, అధికారులకు ఇస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు కోసం ఒక అప్లికేషన్ ఫామ్ అందుబాటులోకి వచ్చింది. అయితే దీన్ని అధికారికంగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాల్సి ఉంది. తెల్ల రేషన్ కార్డు దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవడానికి కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.

WHITE RATION CARD APPLICATION FORM Download

Leave a Comment