TS SET – 2023 ఒరిజినల్ సర్టిఫికెట్ ల జారీ

TS SET – 2023 లో అర్హత సాధించిన అభ్యర్థులు 2024 జనవరి 3 నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందవచ్చని (TS SET 2023 ORIGINAL CERTIFICATES) అధికారులు తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలోని టీఎస్ సెట్ కార్యాలయం నుంచి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒరిజినల్ ఎకనాలెడ్జ్మెంట్ స్లిప్, గతంలో సమర్పించని పత్రాలను అందజేసి సెట్ సర్టిఫికెట్ పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Leave a Comment