అగ్రికల్చర్, హర్టీకల్చర్, వెటర్నరీ కోర్సుల మెరిట్ లిస్ట్ విడుదల

PJTSAU

అగ్రికల్చర్, హర్టీకల్చర్, వెటర్నరీ కోర్సుల మెరిట్ లిస్ట్ విడుదల | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTSAU)), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTSHU)(ములుగు, సిద్ధిపేట జిల్లా), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (PVNRTVU) లలో 2023 – 24 విద్యా సంవత్సరానికి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేయడం … Read more

TS Group-1: గ్రూప్‌-1 ప్రధాన పరీక్షకు 3 నెలల సమయం!

TSPSC

TS Group-1: గ్రూప్‌-1 ప్రధాన పరీక్షకు 3 నెలల సమయం! | గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి ప్రధాన పరీక్షలకు కనీసం మూడు నెలల సమయమివ్వాలని కమిషన్‌ భావిస్తోంది. ప్రిలిమినరీ పరీక్ష తుది కీని ఇప్పటికే వెల్లడించినా.. ఫలితాల ప్రకటనకు పలు న్యాయ వివాదాలు అడ్డుగా ఉన్నాయి. జీవో నం 55పై, రోస్టర్‌పై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ న్యాయ వివాదాలపై వచ్చే వారానికి హైకోర్టు నుంచి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అడ్డంకులు … Read more

ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ

TS

ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ | తెలంగాణ నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత ఉద్యోగ, ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సీహెచ్ సైదులు తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు మూడు నెలల వ్యవధితో జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సుల్లో … Read more

తెలంగాణ: మైనారిటీ సహాయ పథకం ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం ఆగస్టు 19కి వాయిదా వేసింది

TS

తెలంగాణ: మైనారిటీ సహాయ పథకం ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం ఆగస్టు 19కి వాయిదా వేసింది | తెలంగాణలో మైనారిటీ యువతకు 100 శాతం సబ్సిడీ ఆర్థిక మద్దతు పథకాన్ని ఆగస్టు 19కి వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. మూడు బ్యాంకులకు సెలవులు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కారణంగా లాజిస్టికల్ సమస్యలు వాయిదా వేయడానికి కారణమని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా ఈవెన్‌ను ఆగస్టు 16న నిర్వహించాలని నిర్ణయించారు. గత నెలలో, మైనారిటీలకు 100% సబ్సిడీతో … Read more

TSPSC: గ్రూప్‌-2 పరీక్ష తేదీలు వెల్లడి

TSPSC

*నవంబర్‌ 2, 3 తేదీల్లో నిర్వహణTSPSC: గ్రూప్‌-2 పరీక్ష తేదీలు వెల్లడి | తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-2 పరీక్షల రీషెడ్యూల్‌ తేదీలును టీఎస్‌పీఎస్సీ ఆదివారం(ఆగస్టు 13)న వెల్లడించింది. పరీక్షలను నవంబర్‌ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 29, 30 తేదీల్లో వీటిని నిర్వహించాల్సి ఉండగా.. వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండడంతో గ్రూప్‌-2 వాయిదా కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీఎస్‌ … Read more

తెలంగాణ: ‘నిరుద్యోగ భృతి’ హామీ నెరవేరలేదు

తెలంగాణ: ‘నిరుద్యోగ భృతి’ హామీ నెరవేరలేదు | 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఐదేళ్లు పూర్తవుతున్నా హామీని నిలబెట్టుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుద్యోగ యువత యొక్క నిరీక్షణ మరియు ఆశ నెరవేరలేదు, దాని ఎన్నికల మేనిఫెస్టో పట్ల పార్టీ నిబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిరుద్యోగ భృతి హామీ 2018 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ చేసిన … Read more

డాక్టర్లతో అనుచితంగా ప్రవర్తిస్తే వైద్యం నిరాకరించొచ్చు – NMC

* డాక్టర్లతో అనుచితంగా ప్రవర్తిస్తే వైద్యం నిరాకరించొచ్చు – NMC * డాక్టర్లకు జాతీయ మెడికల్ కౌన్సిల్ అనుమతివిధి నిర్వహణలో ఉన్న డాక్టర్ ల పై రోగులు లేదా వారి బంధువులు అనుచితంగా, హింసాత్మకంగా ప్రవర్తిస్తే వారికి వైద్యం నిరాకరించడానికి వైద్యులకు అనుమతి ఇస్తున్నట్టు జాతీయ మెడికల్ కౌన్సిల్ తెలిపింది. విధి నిర్వహణలో డాక్టర్లపై ఇటీవల కాలంలో రోగులు, వారి బంధువులు దాడులు, దుర్భాషలకు పాల్పడుతున్న క్రమంలో దీని నివారణకు NMC ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే … Read more

పంచాయతీల సంఖ్య @ 13,003

TS

పంచాయతీల సంఖ్య @ 13,003 | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 234 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటితో కలిపి గ్రామ పంచాయతీల సంఖ్య 13,003 చేరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా, వివిధ ప్రాంతాల ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం కొత్తగా 234 … Read more

TS SCHEMES : ఇటీవల ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలు

TS

TS SCHEMES : ఇటీవల ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలు | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను (telangana state recent schemes 2023) ప్రవేశపెట్టింది. పోటీ పరీక్షల నేపథ్యంలో వాటి గురించి క్లుప్తంగా నేర్చుకుందాం. ◆ గృహలక్ష్మీ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుని లబ్ధిదారులకు మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే పథకం ఇది. 12 వేల కోట్లతో ఈ పథకం ద్వారా 4 … Read more