Various Vacancies TMRS Telangana

Various Vacancies TMRS Telangana | తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో అప్గ్రేడ్ చేయబడిన మైనార్టీ గురుకుల సంక్షేమ కళాశాల మరియు పాఠశాల యందు విధులు నిర్వహించుటకై ఈ క్రింద వివరించబడిన ఔట్సోర్సింగ్ ఉద్యోగగాలకు అర్హులైన ఆదిలాబాద్ జిల్లాలో అభ్యర్థుల నుండి ధరఖాస్తులు కోరబడుచున్నవి. కావున ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క ధరఖాస్తు / బయోడేటాతో పాటుగా అర్హత ధృవీకరణ పత్రముల జిరాక్స్ ప్రతులు మరియు 2 పాసో ఫోటోలు, తేది. 04-09-2022 ఉదయం 10.00 గం.ల నుండి తేది. 06-09-2022 సాయంత్రం 5.00 గం.లలోపు దుర్గం మ్యాన్ పవర్ సొసైటీ, షాప్ నెం.3, ఆఫీసర్స్ క్లబ్ ఎదురుగా, రెవెన్యూ గార్డెన్, కలెక్టర్ చౌక్, ఆదిలాబాద్ నందు సమర్పించుటకై తెలుపనైనది.

Various Vacancies TMRS Telangana

Various Vacancies TMRS Telangana

Details…

నోట్ : –

ఇట్టి ఉద్యోగ ప్రకటనలో సవరణలు లేదా రద్దు పర్చుటకై చైర్మెన్ (దుర్గం శేఖర్) దుర్గం మ్యాన్ పవర్ సొసైటీ గారికి సంపూర్ణ అధికారము కలదు. ఇతర వివరముల కొరకు ఈక్రింది చిరునామాకు సంప్రదించగలరు. దుర్గం మ్యాన్ పవర్ సోసైటీ, షాప్ నెం.3, ఆఫీసర్స్ క్లబ్ ఎదురుగా, రెవెన్యూ గార్డెన్, కలెక్టర్ చౌక్, ఆదిలాబాద్ – 504 001. సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్లు : 08732-355039-9704646737 9948170670

Walk in-Interview: 04-09-2022 – 06-09-2022

The applicant’s responsibility is to ensure fulfillment of the eligibility criteria and requirements as mentioned in the advertisement. Therefore, applicants are advised to read the complete advertisement carefully before filling out the online application.

93 Join TS Jobs – WhatsApp Group

94 Join TS Jobs – WhatsApp Group

95 Join TS Jobs – WhatsApp Group

Download Notification: Click here

Official Site: Click here

Join Our Groups

Telegram | Facebook

Instructions:

  • Read the Notification Carefully.
  • Apply on the official site.
  • Keep ready for the scanning of signatures, photographs, and documents.
  • Fill in the correct personal details.
  • Valid email id and mobile number.
  • Fill out the application form by yourself.
  • Choose the right category.
  • Take a print of the application form.
  • Clarify all doubts.
  • Only use a laptop or desktop.
  • Apply before the deadline.

naukriwin.com