Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో బంపరాఫర్.. ఆ మూడు రోజులు రూ. 59కే అన్లిమిటెడ్ జర్నీ | Hyderabad Metro | భారత స్వాతంత్ర్య దినోత్సవం వేళ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ ఫ్రీడం ఆఫర్ పేరుతో కొత్త పాస్‌ను మెట్రో ప్రయాణికులకు పరిచయం చేసింది.
Hyderabad Metro | భారత స్వాతంత్ర్య దినోత్సవం వేళ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ ఫ్రీడం ఆఫర్ పేరుతో కొత్త పాస్‌ను మెట్రో ప్రయాణికులకు పరిచయం చేసింది. కేవలం రూ. 59 చెల్లించి.. ఈ నెల 12, 13, 15 తేదీల్లో నగరంలో ఎన్నిసార్లు అయినా ప్రయాణించొచ్చు అని హైదరాబాద్ మెట్రో వెల్లడించింది. ఈ అవకాశాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సూపర్ సేవర్ ఫ్రీడం ఆఫర్ ప్రకటించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఆఫర్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, మెట్రోను ఆదరించాలని ఆయన కోరారు.
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో బంపరాఫర్.. ఆ మూడు రోజులు రూ. 59కే అన్లిమిటెడ్ జర్నీ
The applicant’s responsibility is to ensure fulfillment of the eligibility criteria and requirements as mentioned in the advertisement. Therefore, applicants are advised to read the complete advertisement carefully before filling out the online application.
Disclaimer – Naukriwin.com
This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.