Application for the Post of Medical Officer/ Pharmacist/ Sweeper cum Nursing ORDERLY (AYUSH). From 16-08-2023 to 18-08-2023.

[google-translator]

Application for the Post of Medical Officer/ Pharmacist/ Sweeper cum Nursing ORDERLY (AYUSH). From 16-08-2023 to 18-08-2023. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలో ఆయుర్వేద డిస్పెన్సరీ లలో వైద్య అధికారి (ఆయుర్వేద ) (3) పోస్ట్ లు, ఫార్మసిస్ట్ (ఆయుర్వేద) (4) పోస్ట్ లు మరియు స్వీపర్ కం నర్సింగ్ orderly (ఆయుర్వేద ) (3) పోస్ట్ లు ఒప్పంద పద్ధతిన భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది.

Total Vacancies: 10

  • Medical Officer: 03
  • Pharmacist: 04
  • Sweeper cum Nursing: 03

ఈ యొక్క పోస్ట్ కు పూర్తి చేసిన దరఖాస్తులు 16.08.2023 నుండి 18.08.2023 వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో సాయంత్రం 5.00 గంటల వరకు సమర్పించవ వలెను అని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శశికళ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. మరిన్ని వివరాలకు జిల్లా website : www.jogulambagadwal.telangana.gov.in చూడగలరు

కావలసిన అర్హతలు

1. వైద్య అధికారి (ఆయుర్వేద ) పోస్టుకు ఆయుర్వేదిక్ లో డిగ్రీ పూర్తి చేసి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి థియరీ మరియు ప్రాక్టికల్ 4 1/2 సంవవస్త్రాల intermship పూర్తి చేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో తప్పనిసరికా రిజిస్ట్రేషన్ కలిగి ఉండవలెను.

2. ఫార్మసిస్ట్ (ఆయుర్వేద) పోస్టుకు ఇంటర్మీడియట్ లో ఏదైనా సైన్స్ గ్రూప్ లేదా దానికి సంబందించిన కోర్స్ పూర్తి చేసి ఉండవలెను.

3. స్వీపర్ కం నర్సింగ్ orderly (ఆయుర్వేద ) పోస్ట్ కు ఏదైనా ఒక భాష లేదా బాషలలో చదవటం మరియు వ్రాయటం తప్పనిసరి. స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వబడును

4. సెలెక్టెడ్ అభ్యర్ధులకు నెలవారీ జీతం నేషనల్ హెల్త్ మిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వబడుతుంది.

5. అభ్యర్థుల ఎంపిక నేషనల్ హెల్త్ మిషన్ గైడ్లైన్స్ ప్రకారం సెలక్షన్ చేయబడును

6. అభ్యర్థుల వయసు 18 సంవస్సరాల నుండి 44 సంవస్సరాల లోపు ఉండాలి SC/ST/BCs కేటగిరి ల వారికీ 5 సంవస్సరాల వయస్సు సడలింపు మరియు అంగ వైకల్యం కల అభ్యర్థులకు 10 సంవస్సరాల వయసు సడలింపు ఉంటుంది.

7. మరిన్ని వివరాలకు జిల్లా website : www.jogulambagadwal.telangana.gov.in చూడగలరు

Application FormDownload
NotificationDownload
Official SiteClick here

Application for the Post of Medical Officer/ Pharmacist/ Sweeper cum Nursing ORDERLY (AYUSH). From 16-08-2023 to 18-08-2023.

The applicant’s responsibility is to ensure fulfillment of the eligibility criteria and requirements as mentioned in the advertisement. Therefore, applicants are advised to read the complete advertisement carefully before filling out the online application.

Disclaimer – Naukriwin.com

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

naukriwin.com