Children Homes-Recruitment Notification -WD&CW Dept

Children Homes-Recruitment Notification -WD&CW Dept | ములుగు జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చిల్డ్రన్ హోమ్ లో మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.

Total Vacancies: 06

1) ఆఫీస్ ఇన్ ఛార్జ్ /సుపెర్టెంట్ 01,

2). అట్టేన్దర్/ ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ 01

3)సివిక – 01,

4)కుక్ / వంట మనిషి 01

5) నైట్ వాచ్మెన్ 01

6) పార మెడికల్ స్టాప్ -1

పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన మౌఖిక పరీక్ష, కంప్యుటర్ టెస్ట్ ద్వారా భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. దరఖాస్తు చేయు అభ్యర్థులు తేదీ : 01.07.2023 నాటికి కనిష్ట వయస్సు 21 సం.లు మరియు గరిష్ట వయస్సు 35 సం. లు కలిగి ఉండాలి (SC/ST/BC అభ్యర్ధులకు గరిష్ట వయస్సులో 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కలదు).

కావున, ఆసక్తి కలిగిన అర్హులైన మహిళా అభ్యర్ధులు తగిన విద్యార్హతలతో తేదీ : 08.08.2023 నుండి తేదీ : – 17.08.2023 సాయంత్రం 05.00 గంటల వరకు దరఖాస్తులను, అన్ని ధృవపత్రాలను గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరణతో జిల్లా సంక్షేమ అధికారిWCD&SC శాఖ ములుగు కార్యాలయం లో సమర్పించ గలరు.

అర్హత మరియు ఇతర వివరాలకోసం జిల్లా అధికారిక వెబ్ సైట్ mulugu.telangana.gov.in ను సందర్శించగలరు.

గమనిక : 1. అర్హత పొందిన వారికి దరఖాస్తులో వారు తెలిపిన ఫోన్ నెంబర్ కి సందేశం పంపడం ద్వారా సమాచారం అందించబడును. ఎలాంటి మెయిల్ కానీ, లేఖలు కానీ పంపబడవు.

2. ఈ ఉద్యోగ ప్రకటనను ఎలాంటి కారణాలు తెలుపకుండా ఏ దశలోనైనా రద్దు చేయు లేదా మార్పు చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారికి కలదు.

Application Procedure: Apply Offline

Last Date: 17.08.2023

Address: జిల్లా సంక్షేమ అధికారిWCD&SC శాఖ ములుగు కార్యాలయం లో సమర్పించ గలరు.

Application FormDownload
NotificationDownload
Official SiteClick here

Children Homes-Recruitment Notification -WD&CW Dept

The applicant’s responsibility is to ensure fulfillment of the eligibility criteria and requirements as mentioned in the advertisement. Therefore, applicants are advised to read the complete advertisement carefully before filling out the online application.

Disclaimer – Naukriwin.com

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

naukriwin.com