IBPS Recruitment: ప్రభుత్వ బ్యాంకుల్లో 3,049 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు

IBPS Recruitment: ప్రభుత్వ బ్యాంకుల్లో 3,049 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు | దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌ పీవో/ ఎంటీ-XIII 2024-25) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3,049 పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు…

మొత్తం ఖాళీలు: 3,049.

సీఆర్‌పీ ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ-XIII: 3,049 పోస్టులు (ఎస్సీ- 462, ఎస్టీ- 234, ఓబీసీ- 829, ఈడబ్ల్యూఎస్‌- 300, యూఆర్‌- 1224)

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలివే…

1. బ్యాంక్ ఆఫ్ బరోడా: ఎన్‌ఆర్‌

2. బ్యాంక్ ఆఫ్ ఇండియా: 224

3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఎన్‌ఆర్‌

4. కెనరా బ్యాంక్: 500

5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2000

6. ఇండియన్ బ్యాంక్: ఎన్‌ఆర్‌

7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: ఎన్‌ఆర్‌

8. పంజాబ్ నేషనల్ బ్యాంక్: 200

9. పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్: 125

10. యూకో బ్యాంక్: ఎన్‌ఆర్‌

11. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఎన్‌ఆర్‌

అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. 

వయోపరిమితి: 01-08-2023 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆన్‌లైన్  దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించాలి. 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌  రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 1, 2023.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు ఆఖరు తేది: ఆగస్టు 21, 2023.

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌ : సెప్టెంబ‌ర్‌ 2023.

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబ‌ర్‌ 2023.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: సెప్టెంబ‌ర్‌ 2023

ఆన్‌లైన్‌ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష: సెప్టెంబ‌ర్‌/ అక్టోబ‌ర్‌ 2023

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: అక్టోబ‌ర్‌ 2023

మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: అక్టోబ‌ర్‌/ న‌వంబ‌ర్‌ 2023.

ఆన్‌లైన్‌ మెయిన్ ఎగ్జామ్: న‌వంబ‌ర్‌ 2023.

మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు: డిసెంబ‌ర్‌ 2023.

ఇంట‌ర్వ్యూ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: జ‌న‌వ‌రి/ ఫిబ్రవరి 2024.

ఇంట‌ర్వ్యూలు: జ‌న‌వ‌రి/ ఫిబ్రవరి 2024

తుది నియామకాలు: ఏప్రిల్ 2024.

Apply OnlineClick here
NotificationDownload
Official SiteClick here

IBPS Recruitment: ప్రభుత్వ బ్యాంకుల్లో 3,049 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు

The applicant’s responsibility is to ensure fulfillment of the eligibility criteria and requirements as mentioned in the advertisement. Therefore, applicants are advised to read the complete advertisement carefully before filling out the online application.

Disclaimer – Naukriwin.com

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

naukriwin.com