IBPS: ఐబీపీఎస్‌-పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్‌)… వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్‌-XIII) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్‌ సింధ్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

Details…

Total Vacancies: 1402

1. ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 120 పోస్టులు

2. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్(స్కేల్-1): 500 పోస్టులు

3. రాజ్‌భాష అధికారి (స్కేల్-1): 41 పోస్టులు

4. లా ఆఫీసర్ (స్కేల్-1): 10 పోస్టులు

5. హెచ్ఆర్‌/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 31 పోస్టులు

6. మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్-1): 700 పోస్టులు

SI NoPost NameQualification
1IT OfficerDegree/ PG Degree/ DOEAC (Engineering Discipline)
2Agriculture Field Officer (AFO)Degree in Agriculture or Equivalent Discipline
3Rajbasha AdhikariPG Degree (Relevant Discipline)
4Law OfficerDegree in Law
5HR / Personal OfficerPG Degree/ PG Diploma (Relevant Discipline)
6Marketing Officer (MO)MMS/ MBA/ PGDBA/ PGDBM/ PGPM/ PGDM (Marketing)

వయోపరిమితి: 01.08.2023 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లో మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.08.2023.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్ 2023.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 30.12.2023/ 31.12.2023.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: జనవరి, 2024.

ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి, 2024.

ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: 28.01.2024.

తుది పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి, 2024.

ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్: ఫిబ్రవరి/ మార్చి 2024.

ఇంటర్వ్యూ నిర్వహణ: ఫిబ్రవరి/ మార్చి, 2024.

ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2024.

Apply OnlineClick here
NotificationDownload
Short NoticeDownload
Official SiteClick here

IBPS: ఐబీపీఎస్‌-పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

The applicant’s responsibility is to ensure fulfillment of the eligibility criteria and requirements as mentioned in the advertisement. Therefore, applicants are advised to read the complete advertisement carefully before filling out the online application.

Disclaimer – Naukriwin.com

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

naukriwin.com