INTERNATIONAL YOUTH DAY : అంతర్జాతీయ యువ దినోత్సవం

INTERNATIONAL YOUTH DAY : అంతర్జాతీయ యువ దినోత్సవం | అంతర్జాతీయ యువజన దినోత్సవమును (INTERNATIONAL YOUTH DAY) ప్రతి సంవత్సరం ఆగస్టు 12న జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల యువతకు అవగాహన కలిగించేందుకు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రకటించింది. మొదటి అంతర్జాతీయ యువజన దినోత్సవం 2000 ఆగస్టు 12లో జరిగింది.

యువజనదినోత్సవమును జరుపుకోవడం వలన యువత దృష్టిని ఆకర్షించడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. సాంస్కృతిక, చట్టపరమైన సమస్యల ద్వారా అపాయంలో చిక్కుకున్న జనాభాకు ఇటువంటి దినోత్సవాల అవసరం ఉంది.

అంతర్జాతీయ యువజన దినోత్సవం (ఇంటర్నేషనల్ యూత్ డే) ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న జరుపుకుంటారు. ఇది 1999లో ఐక్యరాజ్యసమితి తీర్మానం 54/120 అనుసరణ ద్వారా రూపొందించబడింది.

ప్రపంచ వ్యాప్తంగా యువత సమస్యలను పరిష్కరించేందుకు, యువత దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వాలకు, ఇతరులకు ఇది ఒక అవకాశం. అంతర్జాతీయ యువజన దినోత్సవం గౌరవార్ధం కన్సర్ట్స్, వర్క్‌షాప్ లు, సాంస్కృతిక కార్యక్రమాలు,, సమావేశాలను జాతీయ, స్థానిక ప్రభుత్వ అధికారులు, యువజన సంస్థలు పాల్గొని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

INTERNATIONAL YOUTH DAY : అంతర్జాతీయ యువ దినోత్సవం

The applicant’s responsibility is to ensure fulfillment of the eligibility criteria and requirements as mentioned in the advertisement. Therefore, applicants are advised to read the complete advertisement carefully before filling out the online application.

Disclaimer – Naukriwin.com

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

naukriwin.com