Physiotherapist Post in Bhoopalapally
నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంక్రింది, (1) ఫిజియోథెరపిస్ట్ పోస్టు కాంట్రాక్ట్ పద్ధతి పైన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, శ్రీ భవేశ్ మిశ్రా IAS జయశంకర్ భూపాలపల్లి గారు తెలిపారు. Those Candidates Interested in the Following Recruitment Can Apply. Physiotherapist Post in Bhoopalapally Details… Physiotherapist Total Vacancies: 01 Eligibility: 1.Bachelor of Physiotherapy 2.Active registration పైన తెలిపిన విధముగా అర్హత కలిగిన అభ్యర్థులు … Read more