7094 STAFF NURSE JOBS MERIT LIST – విడుదల

హైదరాబాద్ (డిసెంబర్ – 28) : STAFF NURSE MERIT LIST – 7,094 స్టాఫ్ నర్సుల మెరిట్ జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు (TS MHSRB) నేడు విడుదల చేయనుంది. దాదాపు 9,000 మందితో కూడిన మెరిట్ జాబితాను ఈరోజు విడుదల చేయనుంది.

స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించి ఇటీవల మార్కులు వెల్లడించింది. తర్వాత అభ్యంతరాలను స్వీకరించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 7,094 స్టాఫ్ నర్సులను నియమించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40,936 మంది అభ్యర్థులు రాతపరీక్ష రాశారు. రాతపరీక్ష మార్కులతో పాటు ప్రభుత్వ వైద్య సేవల అనుభవానికి ప్రత్యేకంగా పాయింట్లు కేటాయించి వాటిని మార్కులకు అనుసంధానించింది.

వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

 Certificate Verification Schedule for Staff Nurse Recruitment 

Web notice on Certificate Verification for Staff Nurse Recruitment 

Click here for Provisional Merit List of Staff Nurse Recruitment 

The applicant’s responsibility is to ensure fulfillment of the eligibility criteria and requirements as mentioned in the advertisement. Therefore, applicants are advised to read the complete advertisement carefully before filling out the online application.

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

Leave a Comment