KNRUHS: కాళోజీ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు
KNRUHS: కాళోజీ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు | తెలంగాణ రాష్ట్రంలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) కోర్సు 2023-24 విద్యాసంవత్సరం అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కంప్యూటర్ ఆధారిత ప్రవేశపరీక్ష ఆగస్టు 27న నిర్వహించి సెప్టెంబర్ 2న ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించారు. కోర్సు వివరాలు: మాస్టర్ ఆఫ్ … Read more