TS JOBS : 3,124 పోస్టుల మంజూరు (TVVP హస్పిటల్)
TS JOBS : 3,124 పోస్టుల మంజూరు (TVVP హస్పిటల్) | రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు (TVPP) పరిధి హస్పిటల్ లలో 3,124 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ మంగళవారం అనుమతులు మంజూరు చేసింది. ఈ పోస్టులను ఏడాది కాలపరిమితితో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎంటీఎస్ పద్ధతిలో నియమించనున్నట్టు తెలిపింది. వీరిలో 968 కాంట్రాక్ట్ పోస్టులు, 2,029 ఔట్ సోర్సింగ్, 127 పోస్టులను ఎంటీఎస్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులుమొదలు … Read more