TS-TET: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2023
TS-TET: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2023 తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2023 నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తమైంది. టెట్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ప్రకారం సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష వివరాలు… తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2023 అర్హత: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్లో … Read more